How to transfer mobile charging

ఇక నుండి ఫోన్ లో బాటరీ పవర్ ని కూడా షేర్ చేసుకోవచ్చు:-




         ఇలా ఏ ఫైల్ అయిన ఒక ఫోన్ నుండి వేరే ఫోన్ కి సులభంగా పంపించుకోవచ్చు.అందుకు బ్లూటూత్ తో పాటు ఇతర చాల షేరింగ్ apps ఉనాయి.ఇప్పటి దాక కుదరని విషయం ఏంటంటే పవర్ ఒక ఫోన్ నుండి ఇంకో ఫోన్ కి షేర్ చేయటం మాత్రం కుదరలేదు ఇపటి వరకు.కానీ ఇపుడు అది కూడా సాద్యం అంటునారు.

లండన్ లో యూనివర్సిటీ అఫ్ బ్రిస్టల్ కి చెందినా శాస్త్రవేస్తలు ఈ సరికొత్త వైర్లెస్ టెక్నాలజీ అబివృద్ది చేశారు.ఈ పవర్ షేక్ ను వాడుకోవాలంటే రెండు gadgets లో చిన్నపాటి పవర్ ట్రాన్స్ మిట్టర్ కాయిల్స్ ఉండాలి.

అయితే ఫోన్లు దగ్గర ఉన్నపుడు పవర్ షేరింగ్ వేగంగా జరుగుతుందని చేబుతునారు.12 సెకండ్స్ పాటు షేర్ చేసుకుంటే నిమిషం పాటు మాట్లాడుకునేంత బాటరీ నిండుతుంది అంట.2 నిమిషాల పంపిస్తే 4 నిమిషాల వీడియో చూడటానికి సరిపోతుంది అంటునారు.అయితే పవర్ షేర్ ఒక ఫోన్ నుండి పంపించే పవర్ లో సగం మాత్రమే పంపగలరు అంటునారు.

మరి ఇది ఎపుడో వస్తుందో చూడాలి.
   
Previous
Next Post »