HOW TO EARN MONEY YOU ARE OWN SKILLS ??

మీకు ఉన్న స్కిల్ల్స్ తోనే డబ్బులు సంపాదించటం ఎలా..??
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఒకో స్కిల్ ఉంటుంది కాకపోతే దాన్ని బయటపెట్టే టాలెంట్ కొద్ది మందికి మాత్రమే ఉంటుంది.చదువుతో సంబంధం లేకుండా అందరికి కొన్ని స్కిల్ల్స్ ఉంటాయి.



1.FREELANCER

ఈ వెబ్సైటు లో ముందు మీరు సైన్ అప్ అయితే అందులో మీకు చాల categories ఉంటాయి.మనకి నచ్చినవి సెలెక్ట్ చేసుకోవచ్చు.ఉదాహరనికి మీకు కంటెంట్ రైటర్ జాబ్ స్కిల్ అంటే ఇంట్రెస్ట్ ఉంటె మీరు మీ ప్రొఫైల్ గురుంచి ఆ వెబ్సైటు లో పోస్ట్ చేసుకోవచ్చు.ఇందులో చాల కంపెనీస్ మరియు ప్రొఫెషనల్స్ ఉంటారు వాళ్ళకి మీ ప్రొఫైల్ నచ్చితే మీకు మంచి జాబ్ ఇస్తారు.ఇవి కాంట్రాక్టు బేస్డ్ గా ఉంటాయి.ఇక మీరు సైన్ అప్ అవటమే ఆలస్యం.

2.ELANCE

దాదాపు ఈ వెబ్సైటు కూడా పైన పేర్కొన్న విదంగానే వర్క్ అవుతుంది.ఉదాహరనికి మీకు వెబ్సైటు డిజైన్ చేయటం ఇంట్రెస్ట్ ఉంటె మీకు మంచి అవకాశాలు ఉంటాయి.

3.GURU.COM

ఇది కూడా same పైన చెప్పిన వెబ్సైటు లాగానే ఉంటుంది.
మీ స్కిల్ల్స్ కి తగ్గ జాబ్ దొరకాలని ఆశిస్తున్నాం.websites ఓపెన్ చేయటానికి వాటి పేర్లు మీద క్లిక్ చేయండి
.

Previous
Next Post »