Samsung Galaxy C7 With 5.7-Inch Display, 4GB of RAM Launched:-
After the Samsung Galaxy-c5,the company has also made the Galaxy C7 go official. While the Galaxy C5 is up for pre-orders in China, and will be available from June 6, availability details of the Galaxy C7 haven't been revealed yet.
samsung గెలాక్సీ C7 పేరుతో స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేయనుంది లేటెస్ట్ leaks ప్రకారం. దీనిలో 4GB ర్యామ్ ఉండటం విశేషం. స్నాప్ డ్రాగన్ 625 ప్రొసెసర్ ఉంది.
ఈ డిటేల్స్ AnTuTu బెంచ్ మార్క్ పై కనిపించాయి. గత కొంత కాలంగా కంపెని C సిరిస్ లో ఫోన్స్ రిలీజ్ చేయనుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి.
చైనా లో త్వరలోనే అవుతాయి అనగా #C7 మెటల్ బాడీ తో 5.5 in సూపర్ అమోలేడ్ డిస్ప్లే తో వస్తుంది. 32Gb ఇంబిల్ట్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 6.0.1 os.
16MP రేర్ కెమేరా, 8MP ఫ్రంట్ కెమేరా అండ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉండనున్నాయి. దీని ప్రైస్ పై ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు కాని కంపెని రీసెంట్ ప్రైసింగ్ ట్రెండ్స్ చూస్తె ఇది 30 వేల ప్రైస్ పాయింట్ లో ఉండవచ్చు.

Sign up here with your email
ConversionConversion EmoticonEmoticon