MOBILE CHARGING TRICKS:-
ఫోన్ ఛార్జింగ్ అందుబాటులో లేని నిర్జన ప్రాంతంలో ఇరుక్కుపోయారా..? బ్యాటరీ లెవల్స్ సున్నాకు చేరువవుతుండటంతో ఫోన్ ఏ క్షణాన అయినా డెడ్ అవ్వొచ్చన్న ఆందోళణ ఇటువంటి సందర్బరాల్లో మిమ్మల్ని కలవరపెడుతుండొచ్చు. అయితే, ఇక్కడితో మన పని అయిపోయిందని మీరు ఏ మాత్రం ఫీల్ అవ్వకండి. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో మీ ఆలోచనలే మీ ఆయుధాలు. మీ వద్ద అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకుని వాటి ద్వారా ఫోన్‌లను ఛార్జ్ చేసుకోగలిగే క్రేజీ ఆలోచలను మీముందుకు తీసుకురావటం జరుగుతోంది....
TRICK.1
మీ వద్ద కూరగాయలు లేదా పండ్లు ఉన్నాయా..? ఉన్నట్లయితే వాటి ద్వారా మీ ఫోన్‌కు అవసరమయ్యే ఛార్జింగ్ పొందవచ్చు
TRICK.2
మంటతో మీ ఫోన్‌కు అవసరమయ్యే ఛార్జింగ్ పొందవచ్చు
TRICK.3
మైక్రోవేవ్ ద్వారా మీ ఫోన్‌కు అవసరమయ్యే ఛార్జింగ్ పొందవచ్చు.
పైన చెప్పినవి అన్ని వీడియో లో చూడాలి అంటే (SEE)
Sign up here with your email




ConversionConversion EmoticonEmoticon