యాప్‌లోనే అంత‌రిక్షం..

యాప్‌లోనే అంత‌రిక్షం:-


నాసా వారు అందించే ఈ కొత్త యాప్ ద్వారా అంత‌రిక్షాన్ని వీక్షించ‌వ‌చ్చు. స్పేస్‌లో ఉన్న స్పేస్‌స్టేష‌న్ నుండి డైరెక్ట్‌గా మొబైల్ లేదా ట్యాబ్‌లెట్ లోనే చూసేయొచ్చు. అదే యాప్‌లో దాదాపు 15 వేల ఫొటోలకి పైగా అంత‌రిక్షానికి సంబంధించిన‌వి కూడా చూడ‌వ‌చ్చు. నచ్చిన ఫొటోని డౌన్‌లోడ్ చేసుకునే సౌక‌ర్యం కూడా ఉంది. స్లైడ్ షోలు కూడా చూడ‌వ‌చ్చు. ఈ యాప్ కేవ‌లం ఆండ్రాయిడ్‌కి మాత్ర‌మే కాదు ఐఫోన్‌, ఐప్యాడ్‌, ఫైర్‌ఫాక్స్ ఒఎస్ ల‌కి కూడా అందిస్తున్నారు. నాసా వారి రేడియో స్టేష‌న్ త‌ర్డ్ రాక్  కూడా ఈ యాప్ లో పొందుప‌రిచారు. భూమిని కూడా ఐఎస్ఎస్‌(ఇంట‌ర్ నేష‌నల్ స్పేస్ స్టేష‌న్‌) ద్వారా లైవ్‌లో వీక్షించే అవ‌క‌శాం ఉంది. సో త్వ‌ర‌గా నాసా యాప్ డౌన్‌లోడ్ చేసేయండీ...

ఆండ్రాయిడ్ యాప్ కోసం ఇక్క‌డ క్లిక్ చేయండిఃR

     ( https://goo.gl/QsWfN )
  



REVIEWS:-

  1. This app is great, but I think I speak for ALL Android users when we say PLEASE BRING NASA VISUALIZATION EXPLORER to the world's largest mobile platform. PLEASE!
  2. need a donate button How about a donate button so we can donate directly to the NASA budget. We know liberals will never let NASA see a useful budget increase. So maybe with donations we could afford a couple screws for a solar panel or something :)
  3. Nash Amazing and full of information that amazes us. I love reading about other planets and seeing the pictures. It's great seeing the shuttles and learning about the astronauts. 5 star x


 





 

Previous
Next Post »